Pawan Kalyan Dialogues For Sye Raa Is Going Viral || Filmibeat Telugu

2019-08-17 2,712

Megastar Chiranjeevi's Prestigious project Sye Raa Narasimha Reddy getting ready for Dussera Release. But this movie release may Shift to Sankranti. This movie shoot finished recently. Reportedly, the film has already made Rs 120 crore in pre-release business even before the release.
#PawanKalyan
#SyeRaa
#Chiranjeevi
#RamCharan
#Sankranti2020
#SurenderReddy
#konidelaproductions

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. చిరంజీవి పాత్రకు సంబంధించిన గెటప్ ఇప్పటికే అభిమానులను మెప్పించింది. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత రాంచరణ్ ఈ సినిమాను అక్టోబర్ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం వైరల్ అయింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం సెన్సేషనల్‌గా మారింది. ఆ డైలాగ్ ఏమిటంటే..